31.2 C
Hyderabad
May 2, 2024 23: 35 PM
Slider ముఖ్యంశాలు

ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు

#10th class exams

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఏప్రిల్‌ 3 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మరోవైపు తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. ఇక నుంచి 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

2022-23 నుంచి సంస్కరణలు అమలు అవుతాయని పేర్కొంది. సైన్స్‌ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించగా.. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు ఉంటుందని పేర్కొంది.

Related posts

డ్యూటీ మీట్ లో పతకాలు సాధించినవారికి అభినందన

Satyam NEWS

కొల్లాపూర్ కు పాలిటెక్నిక్ కాలేజీ కావాలి

Satyam NEWS

శాసనసభ ఎన్నికలకు సిద్ధం కండి: డీజీపీ

Bhavani

Leave a Comment