29.7 C
Hyderabad
May 3, 2024 03: 11 AM
Slider ఖమ్మం

21న సిద్ధి వెంకటేశ్వర్లు వర్ధంతి

#Prasad

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సీనియర్ నాయకులు, సిపిఐ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి సిద్ధి వెంకటేశ్వర్లు ప్రథను వర్ధంతి ఈనెల 21న ఖమ్మం లోని సిపిఐ కార్యాలయంలో జరుగుతుందని జిల్లా కార్యదర్శి పాటు ప్రసాద్ తెలిపారు.

ఈ వర్ధంతి కార్యక్రమంలో సిపిఐ జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. సిద్ధి వెంకటేశ్వర్లు అభిమానులు, పార్టీ, ప్రజా సంఘాల నాయకులు సకాలంలో పాల్గొనాలని ఆయన కోరారు.

Related posts

మునుగోడు ఆర్వో గా రోహిత్ సింగ్

Murali Krishna

మెగాస్టార్ సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

Satyam NEWS

ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

Satyam NEWS

Leave a Comment