28.7 C
Hyderabad
May 6, 2024 10: 46 AM
Slider హైదరాబాద్

250కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

#ganja

హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. మాదాపూర్ ఎస్ ఓటీ కూకట్ పల్లి పోలీసుల అధ్వర్యంలో 230 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు, రెండు ఇన్నోవా వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

వనపర్తిలో రోడ్డుపై ధర్నా చేసిన అధికార పార్టీ కౌన్సిలర్

Satyam NEWS

మంత్రి మల్లారెడ్డి కొడుక్కి ఛాతిలో నొప్పి

Satyam NEWS

విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడంలేదు?

Satyam NEWS

Leave a Comment