37.2 C
Hyderabad
May 6, 2024 21: 24 PM
Slider కృష్ణ

ప్రకాశం బ్యారేజికి వరద తాకిడి: 70 గేట్లు ఎత్తివేత

#prakashambarriage

కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజికి వరద తాకిడి ఎక్కువ అయింది. పాండ్ లెవల్ 12.2 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు బ్యారేజ్ 70 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 4,12,769 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

Related posts

సీపీఐ నేతలు అరెస్ట్

Bhavani

టీవీ9 రవిప్రకాష్ పై మరో కొత్త కేసు నమోదు

Satyam NEWS

విజయనగరం జిల్లాలో 2953 కుటుంబాల‌కు మ‌త్స్య‌కార భ‌రోసా

Satyam NEWS

Leave a Comment