30.7 C
Hyderabad
May 5, 2024 05: 03 AM
Slider ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు మాజీ పిఏ పై ఏసిబి దాడులు

chandrababu PA

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద పిఏ గా పని చేసిన శ్రీనివాస్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నేడు దాడులు చేశారు. 2019 ఎన్నికల ముందు వరకు శ్రీనివాస్ చంద్రబాబునాయుడి వద్ద పిఏగా పని చేశారు. చంద్రబాబునాయుడి వద్ద పిఏ గా ఉన్న సమయంలో శ్రీనివాస్ పై పలు ఆరోపణలు ఉండేవి. ప్రస్తుతం జిఏడిలో శ్రీనివాస్ పని చేస్తున్నారు.

Related posts

ఏజెన్సీలో విస్తృతంగా పోలీసుల త‌నిఖీలు

Satyam NEWS

నిజామాబాద్ దాహం తక్షణమే తీరుస్తాం

Satyam NEWS

శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని రైస్ మిల్లు యాజమాన్యాన్ని కోరిన కార్మికులు

Satyam NEWS

Leave a Comment