31.7 C
Hyderabad
May 2, 2024 09: 39 AM
Slider కడప

టిడిపి నాయకుడిపై ఇన్ కం టాక్స్ దాడి

income tax

కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంటి పై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు చేస్తున్నారు. కడప నగరంలోని ద్వారక నగర్ లోని ఆయన నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బలగాలు మోహరించారు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడిలో ఏమేం దొరికాయో ఇంకా వివరాలు తెలియలేదు.

Related posts

మానవత్వంతో ఆడుకున్న సైకిల్ బ్యాచ్

Satyam NEWS

తెలంగాణ ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్

Satyam NEWS

స్వర్గీయ డిఎస్ పి KV గౌడ్ కు ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment