26.7 C
Hyderabad
May 3, 2024 09: 09 AM
Slider కడప

కడప జిల్లా జడ్పీ చైర్మన్ గా అకేపాటి ప్రమాణ స్వీకారం

#akepati

కడప జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశ మందిరం లో శనివారం సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. చైర్మన్ అభ్యర్థి రాజంపేట కు చెందిన ఆకేపాటి అమర్నాథ రెడ్డి ర్యాలీ గా జెడ్పీ సమావేశ మందిరానికి చేరుకున్నారు.

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఛీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి,కొరముట్ల శ్రీనివాసులు, మేయర్ సురేష్ బాబు,రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ సభ్యులు ఒక్కోక్కరుగా చేరుకున్నారు. చైర్మన్ ఎన్నికకు ఎన్నికల అధికారి గా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ విజయ రామరాజు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Related posts

వలస బ్రతుకులు

Satyam NEWS

భక్తులతో దురుసుగా ఏ ఒక్క‌రూ ప్రవర్తించవద్దు…!

Satyam NEWS

60వ రోజుకు చేరిన బిజెపి గడపగడప ప్రజా యాత్ర

Satyam NEWS

Leave a Comment