38.2 C
Hyderabad
May 2, 2024 19: 14 PM
Slider ముఖ్యంశాలు

ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ల సంఘానికి విజయ్ నాయక్ ఎన్నిక

Air craft association

ఆల్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఏ విజయ్ నాయక్ ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం చైర్మన్ ఏ కే చూహ ప్రకటించారు. ఈ కమిటీ రెండు సంవత్సరాల పదవీ కాలం కలిగి ఉంటుంది. ఆల్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుగా సంజయ్ శ్రీవాత్సవ, ప్రధాన కార్యదర్శిగా దినేష్ చంద్ర, సంయుక్త కార్యదర్శిగా రితేష్ భాటియా, మరో సంయుక్త కార్యదర్శిగా ఎస్ పి పాండే, కోశాధికారిగా ఎస్ కె ఆర్య, కార్యనిర్యాహక సభ్యులుగా ఆశిష్ నిగం, హెచ్ సి మోండల్ ఎన్నికయ్యారు.

Related posts

నాటు తుపాకీతో భార్యను కాల్చిన భర్త

Bhavani

మీ కోసమే చెబుతున్నాం తల్లీ…కరోన మహమ్మారితో జాగ్రత్త

Satyam NEWS

మహబూబ్ నగర్ కు మరో మణిహారం నెక్లెస్ రోడ్

Satyam NEWS

Leave a Comment