37.2 C
Hyderabad
May 6, 2024 12: 21 PM
Slider హైదరాబాద్

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

#alluri

విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిలుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ ,మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు లతో కలిసి అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ మహోత్సవ కార్యక్రమం మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్లో సూర్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినది. అనంతరం పేద విద్యార్థిని, విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సూర్య యూత్ అసోసియేషన్ సభ్యులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్, కాసం మహిపాల్ రెడ్డి, వెంకటపతి రాజు, మురళి పంతులు,నవీన్ గౌడ్, సాయికుమార్, చంద్రశేఖర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కెమికల్స్ లేని శానిటరీ న్యాప్ కిన్స్ ఉచితంగా అందించాలి

Satyam NEWS

తెలుగు వారి స్మృతి పథంలో “సూర్యకాంతమ్మ”

Satyam NEWS

ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ, మానవహారం

Satyam NEWS

Leave a Comment