29.7 C
Hyderabad
May 2, 2024 06: 18 AM

Tag : Alluri Seetarama Raju

Slider శ్రీకాకుళం

విజయనగరం లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి

Satyam NEWS
అల్లూరి సీతారామరాజు.. ఈ పేరు వింటేనే…నాటి తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టేవి.ఆ భయంతో అరవీర పోరాట పటిమ కలిగిన అల్లూరి సీతారామరాజు ను బహిరంగంగా తుపాకుల గుళ్ల వర్షం మట్టుపెట్టారు…బ్రిటన్ పాలకులు. ఇది గత చరిత్ర...
Slider కడప

రాజంపేట లో వేడుకగా అల్లూరి విగ్రహం ఆవిష్కరణ

Satyam NEWS
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ కేంద్రంలో మొట్టమొదటిసారిగా అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించడం హర్షణీయమని ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష, అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష, జిల్లా పరిషత్...
Slider కడప

రాజంపేట లో 13 న అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ

Satyam NEWS
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో ఈనెల 13న ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు జిల్లా పరిషత్ చైర్మన్...
Slider కడప

అల్లూరి విగ్రహం ఏర్పాటుకు జడ్పీ చైర్మన్ అకేపాటి భారీ సన్నాహాలు

Satyam NEWS
రాజంపేట లో మన్యం వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ భారీ స్థాయిలో నిర్వహించాలని జడ్పీ చైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి క్షత్రియ ఆత్మీయ  సమావేశ సభలో పిలుపునిచ్చారు. అన్నమయ్య...
Slider ప్రత్యేకం

ఘ‌నంగా అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి వేడుక‌లు

Satyam NEWS
మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి వేడుక‌ల సంద‌ర్భంగా ఆయ‌న‌కు విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటైన కార్య‌క్ర‌మంలో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, ప‌లు సంఘాల ప్ర‌తినిధులు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. స్థానిక దాస‌న్న‌పేట రింగురోడ్డులోని అల్లూరి...
Slider హైదరాబాద్

ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

Satyam NEWS
విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిలుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ ,మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు లతో...
Slider ముఖ్యంశాలు

అల్లూరి స్ఫూర్తితో యువ‌త‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించే దిశ‌గా కృషి

Satyam NEWS
మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు స్ఫూర్తితో జిల్లా యువ‌త‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించే దిశ‌గా కృషిచేస్తున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి చెప్పారు. ఇంట‌ర్ ఉత్తీర్ణులైన యువ‌తీ యువ‌కుల‌ను గ్రూపులుగా ఏర్ప‌ర‌చి వారిని మొబైల్‌, సోష‌ల్...
Slider విజయనగరం

ప్ర‌తి ఒక్క ఆంధ్రుడు గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి అల్లూరి

Satyam NEWS
ప్ర‌తి ఒక్క ఆంధ్రుడూ గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి అల్లూరి సీతారామ‌రాజు అని స్థానిక శాస‌న‌స‌భ్యులు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. దేశానికి బ్రిటిష్ పాల‌కుల నుంచి విముక్తి క‌ల్పించేందుకు జ‌రిగిన పోరాటంలో ఎంద‌రో స‌మ‌ర‌యోధులు త‌మ ఆస్తుల‌ను,...
Slider శ్రీకాకుళం

మహానుభావులను గుర్తు చేసుకున్న సిక్కోలు వాసులు….

Satyam NEWS
జూలై 4న అమరులైన మహానుభావులను  శ్రీకాకుళం పట్టణంలో స్థానిక  ఆర్ అండ్ బి  బంగ్లా, డచ్ భవనం వద్ద సిక్కోలు వాసులు స్మరించుకున్నారు. స్వామి వివేకానంద, త్రివర్ణ పతాకం రూపకర్త పింగళి వెంకయ్యలను స్మరించుకుంటూ...
Slider విజయనగరం

మన్యం వీరుడు అల్లూరి జయంతి….రహదారిపై తిరుగాడిన జాతీయ పతాకం…!

Satyam NEWS
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పుర‌స్క‌రించుకొని విజయనగరంలో నిర్వ‌హించిన స‌మైక్య‌తా ర్యాలీ అందరిలో స్ఫూర్తి నింపుతూ ఉత్సాహంగా సాగింది. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వంలో భాగంగా జిల్లా యువ‌జ‌న శాఖ ఆధ్వ‌ర్యంలో...