Slider హైదరాబాద్

నిత్యావసరాలు పంపిణీ చేసిన అంబర్ పేట్ శంకర్

#Amberpet Shankar

ప్రముఖ సంఘ సేవకులు అంబర్ పేట్ శంకర్ ముదిరాజ్ పేదలకు బియ్యం, నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడం కోసం ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 రామంతపూర్ రవీంద్ర నగర్ కాలనీలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్, సంఘ సేవకులు బస్వరాజ్ శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆవుల గడ్డ శ్రీనివాస్ యాదవ్, కాలనీవాసులు వెంకటేశ్వర్ రెడ్డి, రవి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఆయన సన్మానించారు.

Related posts

శ్రీవారి ఆస్తులు అమ్మే హక్కు మీకు ఎక్కడిది?

Satyam NEWS

సర్పంచుల సమస్యలపై ఆందోళనతో మండల సభ వాయిదా

Satyam NEWS

సత్య నాదెండ్ల తో మంత్రి కేటీఆర్ భేటీ

mamatha

Leave a Comment