40.2 C
Hyderabad
May 2, 2024 16: 21 PM
Slider ముఖ్యంశాలు

బంగాళాఖాతంలో మరో సారి అల్పపీడనం

#BayofBengal

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా వచ్చే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ కారణంగా ఏపీలోనూ వచ్చే మూడ్రోజులపాటు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.  రాయలసీమలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయి.

అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి కూడా ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయి. మూడ్రోజులపాటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.

Related posts

దావాజిగూడెం ఫోటో గ్రాఫర్ సాయి కి మదర్ తెరిసా సేవా పురస్కారం

Satyam NEWS

మృతుడి కుటుంబానికి తస్లీమా పరామర్శ

Satyam NEWS

చెదిరిన ‘‘రంగుల కల’’: ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి

Satyam NEWS

Leave a Comment