29.7 C
Hyderabad
May 1, 2024 10: 33 AM
Slider ముఖ్యంశాలు

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్: ముకేశ్ కుమార్ మీనా

#election ceo

సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఆయన రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అన్ని జిల్లాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఎన్నికలలో పనిచేసే శిక్షణ పూర్తి చేయాలని కలెక్టర్లకు ముకేష్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు.

Related posts

కార్మికులందరూ ఈ శ్రామ్ కార్డును పొందండి

Satyam NEWS

జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ సభ్యురాలిగా అనితారెడ్డి

Satyam NEWS

సీనియర్ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత

Bhavani

Leave a Comment