39.2 C
Hyderabad
May 3, 2024 11: 09 AM
Slider విజయనగరం

ఏపీయూడబ్ల్యూజే జిల్లా సభలకు మీరు రావాలి…!

#apuwj

పోలీసు బాస్ ను ఆహ్వానించిన యూనియన్ లీడర్స్…!

ఈ నెల 6 వ తేదీ న విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహా సభ్యులు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా యూనియన్ నేతలు శివ(ప్రసాద్),అప్పారావు, శర్మ ,నాగరాజు, డేవిడ్ రాజులు..జిల్లా ఎస్పీ ని కలిసి జిల్లా మహా సభలకు రావాలని ఆహ్వానించారు. పోలీసు శాఖ పీఆర్ఓ సహాయం తో జిల్లా ఎస్పీని కలిసిన యూనియన్ లీడర్లు శర్మ ,అప్పారావు లు అనంతరం మాట్లాడారు. ఈ నెల 6వ తేదీన యూనియన్ జిల్లా సభలు నిర్వహిస్తున్నామని…సదరు సభలకు మీరు ఎస్పీ ని ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరామన్నారు. యూనియన్ నేతల వినతి ని విన్న..ఎస్పీ…తప్పకుండా వస్తానని అయితే.. ఆ రోజు పార్వతీపురం వెళ్లాల్సి ఉందని… యూనియన్ సభలకు ఖచ్చితంగా వస్తానని,అయితే ఆ రోజు అంటే  కాక ఇంకెప్పుడు అయినా… సరే తాను వస్తానని ఎస్పీ తెలిపారని యూనియన్ నాయకులు చెప్పారు. ఎస్పీ ని కలిసిన జర్నలిస్ట్ లలో పోలీసు పీఆర్ఓ కోటేశ్వరరావు కూడా ఉన్నారు.

Related posts

దేశంలో రక్షణ కరవైన మహిళలు

Satyam NEWS

దివ్యత్వానికి త్యాగానికి ప్రతీక గా మొహర్రం

Satyam NEWS

పాత్రికేయులే కరోనాపై అపోహలు తొలగించాలి

Satyam NEWS

Leave a Comment