38.2 C
Hyderabad
May 2, 2024 21: 16 PM
Slider నెల్లూరు

ఆర్ట్ గ్లోబ్ గాడ్జెట్స్ & మోర్ షాపు ప్రారంభం

#gadgets

నెల్లూరు కోటమిట్ట లోని గాడ్జెట్స్ అండ్ మోర్ షాపును లేబర్ బీడీ అధినేత షేక్ ఇమ్రాన్ ఆదివారం ప్రారంభించారు. ఇంతకుముందు ప్రారంభ మైన ఆర్ట్ గ్లోబ్ టాయ్స్ అండ్ మోర్ షాప్ ను మించి ఇది ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షాపు అధినేత రాహిల్ తాజ్ మాట్లాడుతూ ఆర్ట్ గ్లోబ్ వారి టాయ్స్ అండ్ మోర్ షాపు ఎంతో ఆదరణ పొందిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం యువత అభిరుచులకు అనుగుణంగా వారికి అవసరమైన అద్భుత కలెక్షన్ ఫ్యాషన్ సామగ్రిని సమకూర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. యువతకి ఏం కావాలో అన్నిటిని ఒకచోట చేర్చి ఈ షాపును ప్రారంభించామని చెప్పారు. సమాజంలో అప్డేట్ గా ఉండాలనుకునేవారు తమ షాప్ కు రావాలని స్వాగతించారు. ఆర్ట్ గ్లోబ్ వారి రెండో షాప్ ఇది. వాచీలు, ఆటోమేటిక్ వాచీలు, స్మార్ట్ వాచీలు, కిడ్స్ వాచీలు, బాడీ స్ప్రే, పెర్ఫ్యూమ్స్, వాలెట్స్, సన్ గ్లాసెస్, కిడ్స్ సన్ గ్లాసెస్, బెల్టులు, బ్లూటూత్, క్యాప్ లు, కిడ్స్ క్యాపులు ఇక్కడ  దొరుకుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అజ్మతుల్లా,ఆరీఫ్, వసీం, ముజమ్మిల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సాగు కు నాగార్జున సాగర్ కుడికాల్వ నీటి విడుదల

Satyam NEWS

తెలుగు సినిమా ‘‘జీరో’’లు స్పందించరేమిటి?

Satyam NEWS

రాజధాని విశాఖ లో ఇక విజయసాయి రెడ్డిదే హవా

Satyam NEWS

Leave a Comment