18.7 C
Hyderabad
January 23, 2025 01: 57 AM
Slider నిజామాబాద్

ఇన్షా అల్లాహ్: ఒక్క భార్యతోనే పరేషాన్ అవుతున్న

owaisi

తనకు ఇద్దరు భార్యలు ఉన్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని ఉన్నఒక్క భార్యతోనే పరేషాన్ అవుతుంటే, ఇద్దర్ని చేసుకుని ఎలా వేగుతాను? అంటూ చమత్కరించారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ . కామారెడ్డిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ఇది పూర్తిగా అసత్యమని అన్నారు.

. దేశంలో పొలిటికల్ మ్యారేజ్ చట్టం వచ్చిందని, మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్ పెళ్లాడితే రిసెప్షన్ మాత్రం శరద్ పవార్ చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఇప్పుడు హైదరాబాద్ ను దాటి రాష్ట్రం మొత్తం విస్తరిస్తోందని అన్నారు

Related posts

షర్మిల అరెస్టుపై గవర్నర్ ఆందోళన

Murali Krishna

తిరుమల కొండపై రాజ్యమేలుతున్న దళారులు

Satyam NEWS

కామెడీ పండించాడు కంటతడి పెట్టించాడు

Satyam NEWS

Leave a Comment