24.7 C
Hyderabad
March 26, 2025 10: 25 AM
Slider సినిమా

సూపర్ కాంబినేషన్: ది హంబుల్ ఇక నుంచి మైంత్రలో

mahesh babu

సినీ రంగంతో బాటు వస్త్ర వ్యాపార రంగంలో చురుకుగా పాల్గొంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన కంపెనీ ది హంబుల్ కో నుంచి నూతన వస్త్ర శ్రేణి ని మార్కెట్ లో ప్రవేశ పెట్టారు. ఈ కొత్త శ్రేణి వస్త్రాలను మైంత్రలో నేటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మహేష్ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మైంత్ర, జబాంగ్ హెడ్ అమర్ నగరం, స్పోయల్ ప్రయివేట్ బ్రాండ్స్ హెడ్ శుష్రుతి కూడా పాల్గొన్నారు. మైంత్ర ద్వారా కొత్త వస్త్ర శ్రేణిని ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని మహేష్ బాబు ఈ సందర్భంగా చెప్పారు.

Related posts

నిత్యావసరాలు అందించిన కాచిగూడా కార్పొరేటర్

Satyam NEWS

తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం కక్షగట్టడం అన్యాయం

Satyam NEWS

22న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment