38.2 C
Hyderabad
May 5, 2024 22: 53 PM
Slider వరంగల్

ఆస్క్ ఫౌండేషన్ సేవలు అద్బుతం: గరికపాటి

ములుగు జిల్లాలో ఆస్క్ ఫౌండేషన్ సేవలు అద్బతమని మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు అన్నారు. గరికపాటిని హైద్రాబాద్ లోని ఆయన నివాసంలో ఆస్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నవరం రవికాంత్ మర్యాదపూర్వకంగా కలిసి గరికపాటి చేతుల మీదుగా, ఆస్క్ ఫౌండేషన్ I.T విభాగం సమగ్ర సమాచారంతో కూడిన నూతనంగా ఏర్పాటుచేసిన ఆస్క్ ఫౌండేషన్ వెబ్ సైట్ ను ఆవిష్కరింపచేశారు.

ఈ సందర్బంగా గరికపాటి మోహన్ రావు ములుగు జిల్లాలో గతంలో ఆస్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను వైబ్ సైట్ ద్వారా చూసి ఆస్క్ సంస్థ వ్యవస్థాపకులు అన్నవరం రవికాంత్ ను అభినందించారు. ఆస్క్ పౌండేషన్ భవిష్యత్తు కార్యచరణ గురించి కూడా అడిగి తెలుసుకున్న గరికపాటి ఆస్క్ ఫౌండేషన్ భవిష్యత్ కార్యచరణకు తన వంతుగా సహాయ సహాకారాలు అందిస్తానని, ఆస్క్ ఫౌండేషన్ ఇంకా మెరుగైన నిర్వహణకు గరికపాటి పలు సూచనలు చేశారు.

Related posts

వృద్ధాప్యపు పింఛన్ వయసు తగ్గింపు సంగతి ఏమైంది?

Satyam NEWS

కాబూల్‌ లో మెథామ్‌ విక్రయం..

Sub Editor

కానిస్టేబుల్ యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి 5 సంవత్సరాలు పెంచాలి

Satyam NEWS

Leave a Comment