31.7 C
Hyderabad
May 2, 2024 10: 21 AM
Slider ఖమ్మం

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి

#dyfi

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మహిళలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటం కోసం ఆరోగ్య సూత్రాలు పాటించాలని  ప్రముఖ వైద్యులు యలముడి  కావ్యచంద్  అన్నారు. డివైఎఫ్ఐ  ఖమ్మం జిల్లా యంగ్ ఉమెన్ కన్వెన్షన్ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు  పఠాన్ రోషిని ఖాన్ అధ్యక్షతన ఖమ్మం లో జరిగిన  సభలో  డాక్టర్ కావ్య చంద్ మాట్లాడుతూ  చిన్నారులపై మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి అంటే  చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఆ చట్టాలకు బడ్జెట్ కేటాయించి వాటిని ఖర్చు చేయాలన్నారు. ఖమ్మం ట్రాఫిక్ సిఐ అశోకరెడ్డి మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగానికి ప్రజల సహకరించడం ద్వారా సమాజంలో జరుగుతున్న నేరాలను అరికట్టవచ్చని పోలీస్ యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి  షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ మహిళలపై ఇచ్చినారు పై దాడులు అరికట్టాలన్నా, వచ్చిన చట్టాలు అమలు జరపాలి అన్న మహిళలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

Bollinger Bands Example

Bhavani

టీడీపీ సీనియర్ నేత అశోక్ పుట్టినరోజు రెండు రోజుల పాటు..

Satyam NEWS

ప్రభుత్వ పాఠశాల  విద్యార్థులతో ఎస్పీ సహపంక్తి భోజనం

Satyam NEWS

Leave a Comment