31.2 C
Hyderabad
February 11, 2025 21: 36 PM
Slider ప్రపంచం

కేమల్ కిల్లింగ్ :హెలీకాఫ్టర్లో తిరుగుతూవేటాడుతూ చంపుతున్నారు

australi camels killing

అక్కడ ఐదు రోజుల్లో 5000కి పైగా ఒంటెలను సంహరించారు.దొరికినవాటిని దొరికినట్లుగా వదిస్తున్నారు.పైగా హెలికాఫ్టర్లలో తిరుగుతూ పెద్ద సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు. కార్చిచ్చు తో పటు తీవ్రమైన నీటి ఎద్దడితో ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడి అడవుల్లో ఉన్న ఒంటెలను చంపాలని నిర్ణయించుకుంది.

ఒంటెల కారణంగా నీటికి మరింత కటకట ఏర్పడుతున్న నేపథ్యంలో వేల సంఖ్యలో ఒంటెలను వధించాలని తీర్మానించింది. ఈ క్రమంలో అధికారులు హెలికాఫ్టర్లలో తిరుగుతూ పెద్ద సంఖ్యలో ఒంటెలను చంపేస్తున్నారు. ఇప్పటివరకు ఐదు రోజుల్లో 5000కి పైగా ఒంటెలను సంహరించారు. అయితే, జంతు సంరక్షణ కార్యకర్తలు ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు

ఆస్ట్రేలియాలో ఈ వేసవి అధిక ఉష్ణోగ్రతల కారణంగా భగ్గుమంటోంది. కార్చిచ్చు వేలాది కిలోమీటర్ల మేర వ్యాపించడంతో లక్షల మంది నిరాశ్రయులు కావడమే కాకుండా కోట్ల సంఖ్యలో జంతువులు సజీవ దహనమయ్యాయి. మరోవైపు ఆస్ట్రేలియాను తీవ్ర నీటి కరవు వేధిస్తోంది. దీనితో అక్కడి ప్రభుత్వం ౧౦౦౦౦ వేళా ఒంటెలను చంపాలని తీర్మానించింది.

Related posts

అమర్ రాజా భూములు వెనక్కి తీసుకోవడం కక్షసాధింపే

Satyam NEWS

అక్రమంగా రైస్ మిల్లుకు తరలించిన రేషన్ బియ్యం స్వాధీనం

mamatha

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

Satyam NEWS

Leave a Comment