39.2 C
Hyderabad
May 3, 2024 11: 49 AM
Slider క్రీడలు

వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ఆసీస్‌.. సెమీస్‌లో సౌతాఫ్రికాపై విజ‌యం

#Australia

వ‌ర‌ల్డ్‌క‌ప్ రెండో సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియా చ‌చ్చిచెడి 3 వికెట్ల తేడాతో ద‌క్షిణాఫ్రికాపై గెలిచి, ఫైన‌ల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇచ్చిన 213 ర‌న్స్‌ ల‌క్ష్యాన్ని ఆసీస్ 47.2 ఓవ‌ర్ల‌లో 215జ‌7 స్కోరు చేసి, ఛేదించింది. ప్ర‌ధాన బ్యాట‌ర్లంద‌రూ పెవిలియ‌న్ చేరినా పేస‌ర్లు స్టార్క్ (16), క‌మిన్స్ (14) బాధ్య‌త‌యుతంగా ఆడి జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. అంత‌కుముందు ద‌క్షిణాఫ్రికా 49.4 ఓవ‌ర్ల‌లో 212కు ఆలౌటైంది.

Related posts

ప్రజల రక్షణ గాలికి వదిలి మద్యం షాపులు తెరుస్తారా?

Satyam NEWS

మినీ గురుకుల పాఠశాలను పున:ప్రారంభించాలి

Satyam NEWS

ఈ నెల 26న కేంద్ర‌మంత్రి మ‌న్సుఖ్ విజయనగరం జిల్లా ప‌ర్య‌ట‌న‌

Satyam NEWS

Leave a Comment