20.7 C
Hyderabad
December 10, 2024 01: 58 AM
Slider ఆధ్యాత్మికం

తెరుచుకున్న శబరిమల ఆలయం

#Sabarimala

కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. రేపటి నుంచి భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, డిసెంబర్ 27న మండల పూజ నిర్వహిస్తామన్నారు.

డిసెంబర్ 31 నుంచి జనవరి 15 వరకు మకరజ్యోతి పూజలు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 15న సాయంత్రం మకరజ్యోతి దర్శనమివ్వనుంది.

Related posts

రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది

Murali Krishna

క్లీన్ ప్రెమిసిస్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Satyam NEWS

నందలూరు లో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment