31.2 C
Hyderabad
May 2, 2024 23: 58 PM
Slider నిజామాబాద్

ఎవేర్ నెస్: వానాకాలం పంటలపై అవగాహన

#Crop Awareness

బిచ్కుంద మండలంలోని పెద్ద దేవడా గ్రామంలో వాన కాలం పంటలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్ మాట్లాడుతూ పంట మార్పు చేయడం వలన రైతులకు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు.

గ్రామంలో  వరి 75 ఎకరాలు వరిలో డొద్దు రకాలు 60% (mtu 1010 mtu1061) సన్నారకాలు 40% (RNR15048, HMP, Jai శ్రీరామ్, BPT5204) సోయాబీన్ 500 ఎకరాల్లో, కంది 164 ఎకరాల్లో, మినుము 10 ఎకరాల్లో పెసర 2 ఎకరాల్లో వేయడానికి నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్ ఏడీఏ ఆంజనేయులు, వ్యవసాయాధికారి పోచయ్య, సర్పంచ్ శివానంద్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

Related posts

క్రైస్తవ సోదరులకు సీఎం కేసీఆర్ కానుక: దానం నాగేందర్

Satyam NEWS

2న టీడీపీలో చేరబోతున్న వైసీపీ ఎంపి

Satyam NEWS

హీరో వరుణ్ తేజ్ కు కోర్టు నోటీసులు

Satyam NEWS

Leave a Comment