42.2 C
Hyderabad
May 3, 2024 16: 29 PM
Slider హైదరాబాద్

జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తా: అజారుద్దీన్

#azahruddin

రానున్న ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తాను పోటీ చేస్తున్నానని, తప్పక విజయం సాధిస్తానని అజారుద్దీన్ తెలిపారు. కృష్ణానగర్ లో ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ యూత్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ తో ఆయన భేటీ అయ్యారు.

Related posts

సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబి లోకి నెట్టిన్రు

Satyam NEWS

పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలు సక్రమంగా జరిగేనా?

Satyam NEWS

బీసీ నాయకులకు ప్రముఖ దేవస్థానాల పాలక మండలిలో చోటు

Bhavani

Leave a Comment