42.2 C
Hyderabad
May 3, 2024 18: 23 PM
Slider హైదరాబాద్

గోల్నాకలో జగ్జీవన్ రామ్ జయంతి                          

#golnaka

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జన్మదినోత్సవం సందర్భంగా  అంబర్పేట్ నియోజకవర్గం లోని గోల్నాక ఎక్స్ రోడ్ లో ఉన్న బాబు జగ్జీవన్  రామ్ విగ్రహానికి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీహార్ లోని మారుమూల గ్రామంలో జన్మించిన జగ్జీవన్ రామ్ బడుగు బలహీన  వర్గాల అభ్యున్నతి కృషి చేశారని వారి ఆశలను ముందుకు  తీసుకువెళ్లవలసిందిగా యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు తూర్పు రామచంద్ర ముదిరాజ్, రాజు గుప్తా, సురేష్ యాదవ్, గణేష్ ముదిరాజ్, మజర్ బాయ్, సునీల్ యాదవ్, దడిగ జగన్, జయంతి ఉత్సవ కమిటీ నిర్వాహకులు బీసీ నాయకులు  కత్తుల సుదర్శన్ రావు, రంగుల వేణు, లింగం గౌడ్, ఆర్కే బాబు, భూపతి లక్ష్మణ,  రెడపాక రాము, మురళీకృష్ణ, బాలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

స్పెషల్: కొల్లాపూర్ లో ప్రయివేటు దోవ పట్టిన పట్టణ ప్రగతి

Satyam NEWS

ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇది రైతన్నల పొలికేక

Satyam NEWS

ఇంటెలిజెన్స్ చీఫ్ గా పీఎస్ఆర్ ఆంజనేయులు

Satyam NEWS

Leave a Comment