28.7 C
Hyderabad
May 5, 2024 09: 10 AM
Slider హైదరాబాద్

సచివాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

#batukamma

డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను నేడు అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణా సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ పండగకు సచివాలయంలోని ఉన్నతాధికారులనుండి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.  తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులతో ఒక చోట ఉంచి ఆటపాటలతో సంబరాలు చేసారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో సచివాలయ ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ డంపింగ్ యార్డును పరిశీలించిన బిఎస్పీ టి ఎస్ చీఫ్ కో-ఆర్డినేటర్

Satyam NEWS

చర్చలు జరపాల్సిందే: డేటు, టైము ఫిక్స్

Satyam NEWS

హుజూర్ నగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన

Bhavani

Leave a Comment