40.2 C
Hyderabad
April 28, 2024 15: 55 PM
Slider మహబూబ్ నగర్

కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బీరం

beeram mla

కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కెసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ పాన్ గల్  మండల సింగల్ విండో చైర్మన్ మామిళ్ల పల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ముఖ్య నాయకులు ధూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ పూల బొకే ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రగతి భవన్ లో ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి,ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ రాష్ట నాయకులతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

Related posts

డిజిటల్ మీడియా బలపడేనా?

Satyam NEWS

ఘనంగా ముగిసిన ప్రాణహిత పుష్కారాలు

Satyam NEWS

తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో శిక్షణ పత్రాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment