29.7 C
Hyderabad
May 3, 2024 05: 42 AM
Slider సినిమా

భీమ్లా నాయక్ సినిమా వేడుక వాయిదా

#bhimlanayak

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తో భీమ్లా నాయక్ సినిమా వేడుక వాయిదా వేశారు. నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి తన మనసు అంగీకరించడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ వేడుక త్వరలోనే జరుగుతుందని, ఆ వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుందని ఆయన అన్నారు.

Related posts

ప్రకాశం జిల్లాలో కరోనా టెన్షన్

Satyam NEWS

చేసిన అప్పులో 48 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి?

Satyam NEWS

వార్నింగ్: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినైనా సస్పెండ్ చేస్తా

Satyam NEWS

Leave a Comment