29.7 C
Hyderabad
May 4, 2024 06: 21 AM
Slider కర్నూలు

ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమా అఖిలప్రియ!

#bhumaakhilapriya

ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్ధులను ఖరారు చేస్తున్న తెలుగుదేశం పార్టీ మరొక అడుగు ముందుకు వేసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమా అఖిలప్రియను ఖరారు చేసింది. హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో నారాలోకేష్ ను నేడు భూమా అఖిలప్రియ కలిశారు. చర్చల అనంతరం ఆమె అభ్యర్థిత్వాన్ని నారా లోకేష్ ఖరారు చేశారు.

Related posts

పుకార్ల ప్రమాదం నుంచి వ్యాక్సిన్లకు రక్షణ కావాలి

Satyam NEWS

బత్యాల తో చమర్తి జగన్మోహన్ రాజు భేటీ

Satyam NEWS

పులివెందుల భూకబ్జాలపై తిరగబడ్డ ప్రజలు

Satyam NEWS

Leave a Comment