26.7 C
Hyderabad
May 3, 2024 09: 06 AM
Slider విశాఖపట్నం

విశాఖ సముద్రంలో 50 అడుగుల భారీ మత్స్యం..!!

#vizagport

విశాఖపట్నం ప్రాంతంలోని సముద్రంలో మత్స్యకారులు వేట సాగిస్తుండగా ఒక పెద్ద 50 అడుగుల పొడవు , రెండు టన్నుల బరువున్న వేల్ షార్క్ మత్స్యకారుల వలకు చిక్కింది.

అచ్యుతాపురం మండలం తంతడి గ్రామం సముద్రం ఒడ్డు కి వేల్ షార్క్ మత్స్యకారుల వల కి చిక్కిన షార్క్ ని ఒడ్డున నుంచి అధికారులకు తెలియజేశారు. ఆ భారీ చాప ని చూసి అటవీశాఖ సిబ్బందికి తెలియజేయడంతో అటవి శాఖ సిబ్బంది సహాయంతో మత్స్యకారులు ఆ వెల్ షార్క్ ని సముద్రంలోకి తీసుకు వెళ్లి విడిచిపెట్టారు.

Related posts

లాక్ డౌన్ కఠిన అమలులో కీలక చర్యలు : డిఐజి రంగనాధ్

Satyam NEWS

ఐదు రోజులు పాటు బ్యాంకులు బంద్

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులూ మనుషులే.. అంటూ కరోనా సమయంలో సాయం…!

Satyam NEWS

Leave a Comment