25.2 C
Hyderabad
May 13, 2024 10: 23 AM
Slider హైదరాబాద్

మంత్రి సత్యవతి రాథోడ్ కు జన్మదిన శుభాకాంక్షలు

#ministersatyavatirathod

తెలంగాణ రాష్ట్ర  గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్  పుట్టినరోజు సందర్భంగా చిల్కానగర్ డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్  అమీర్పేటలోని శిశు విహార్ లో మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏదుల కొండల్ రెడ్డి, రామ్ రెడ్డి, కోకొండ జగన్,  అల్లిబిల్లి మహేందర్,మాస శేఖర్, బానాల నారాయణ రెడ్డి, రామానుజన్, బింగి శ్రీనివాస్, రవీందర్ గౌడ్, పుష్ప రాజ్, శ్యామ్, ఇమ్రాన్ ఖాన్, ఇర్షాద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వేములవాడ రాజన్న ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

Satyam NEWS

25న దెందులూరు రానున్న ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS

సీఐకు అరెస్ట్ వారెంట్

Sub Editor 2

Leave a Comment