38.2 C
Hyderabad
April 29, 2024 21: 43 PM
Slider తెలంగాణ

క‌విత‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి అల్లోల‌

allola kavitha

మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శుక్ర‌వారం అసెంబ్లీలో ప్రాంగణంలో మాజీ ఎంపీ క‌విత‌కు పుష్ప‌గుచ్చం అందించి మంత్రి అల్లోల‌ శుభాకాంక్ష‌లు చెప్పారు. ఎమ్మెల్సీ పురాణం స‌తీష్, ఎమ్మెల్యేలు విఠ‌ల్ రెడ్డి, రేఖా శ్యాంనాయ‌క్, దుర్గం చిన్న‌య్య కూడా క‌విత‌కు జ‌న్మ‌దిన‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

బాధితుల గోడు ఆలకించిన విజయనగరం పోలీసు బాస్

Satyam NEWS

Analysis: దక్షిణాది కైవసానికి ఆట మొదలెట్టిన మోడీ

Satyam NEWS

డిప్యూటీ సీఎం  ప‌ర్య‌ట‌న‌లో మీడియా కు కష్టాలు…!

Satyam NEWS

Leave a Comment