39.2 C
Hyderabad
April 28, 2024 12: 51 PM
Slider ప్రత్యేకం

పేకాట లో దొరికిపోయిన బీజేపీ నాయకుడు

సికింద్రాబాద్ బిజెపి కంటెస్టడ్ ఎమ్మెల్యే బండపల్లి సతీష్ పేకాట ఆడుతూ దొరికిపోయారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లోని ఒక ఫ్లాట్ లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు.

అక్కడ పేకాట ఆడుతున్న 12 మందిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో 6 మహిళలు, 6 పురుషులు ఉన్నారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు 15 లక్షల 75 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహిస్తున్న ప్లాట్ బండపల్లి సతీష్ సోదరుడిది అని సమాచారం.

Related posts

బౌద్ధుల పవిత్ర స్థలంలో సినిమా క్లబ్ ఏర్పాటు చేస్తారా?

Satyam NEWS

పుకార్ల ప్రమాదం నుంచి వ్యాక్సిన్లకు రక్షణ కావాలి

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికే పట్టభద్రులు పట్టం కడతారు

Satyam NEWS

Leave a Comment