23.2 C
Hyderabad
May 7, 2024 22: 49 PM
Slider ప్రపంచం

ఏలియన్స్‌ కోసం ఎర్త్ బ్లాక్‌ బాక్స్‌ రెడీ

ఎర్త్ బ్లాక్‌ బాక్స్‌.. ఆస్ట్రేలియాలోని టాస్మేనియా పశ్చిమ తీరంలో నిర్మించారు. 2022 నాటికి దీని నిర్మాణం వంద శాతం పూర్తవుతుందని తెలిపారు సైంటిస్టులు. యుగాంతం మొదలవ్వగానే… ఇది ప్రతీ అంశాన్నీ రికార్డ్ చెయ్యడం మొదలుపెడుతుందని, ఇప్పటికే ఇది బీటా వెర్షన్‌లో లైవ్ రికార్డ్ చేస్తున్నట్లు దీన్ని తయారుచేసిన ఎర్త్స్‌ బ్లాక్‌బాక్స్‌ సంస్థ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

బీటా వెర్షన్‌లో ట్రయల్ పూర్తయ్యాక… ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చని తెలిపారు ఎర్త్స్‌ బ్లాక్‌బాక్స్‌ సంస్థ నిర్వాహకులు. యాక్టివేట్‌ చేసిన ఆ క్షణం నుంచి ఇది భూమిపై వచ్చే మార్పుల్ని రికార్డ్ చేస్తుంది. వాతావరణం, ఉష్ణోగ్రతలు, తుఫానులు, గాలి కాలుష్యం, కార్బన్ డై ఆక్సైడ్ లెవెల్స్ అన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. అంతే కాదు మనిషి లాగా ఇది ఇంటర్నెట్‌లో స్వయంగా సెర్చ్ చేసుకొని డేటా సేకరించుకునేలా దీనికి ప్రత్యేక ఆల్గారిథం సెట్ చేశామని తెలిపారు.

Related posts

ధరణి పోర్టల్ తక్షణమే రద్దు చేయాలి

Bhavani

చదివేది ఇంజనీరింగ్ చేసేది చోరీలు

Bhavani

ప్రభుత్వ విధానాలు దేశానికే ఆదర్శం: మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment