38.2 C
Hyderabad
April 29, 2024 20: 45 PM
Slider ప్రపంచం

డెల్టాకంటే 4 రేట్లు వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి

తాజాగా ఒమిక్రాన్‌ పై జపాన్ కు చెందిన శాస్త్రవేతలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఒమిక్రాన్‌ ప్రారంభ దశలోనే డెల్టా వేరియంట్‌ కంటే 4.2 రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తున్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

గణిత సూత్రాల ఆధారంగా అంటువ్యాధుల వ్యాప్తి అంచనాలో నిపుణుడు.. క్యోటో విశ్వవిద్యాలయంలోని ఆ ఆరోగ్య, పర్యావరణ శాస్త్రాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిరోషి నిషియురా..  దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌లోని  నవంబర్ 26 వరకు అందుబాటులో ఉన్న జన్యు డేటాను విశ్లేషించారు. ఈ మేరకు ఒమిక్రాన్‌ వ్యాప్తిపై సంచలన విషయాలను వెల్లడించారు..

Related posts

వర్షాలతో రైతులకు ఇబ్బంది రాకుండా చర్యలు

Satyam NEWS

పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లల నోట్లో శానిటైజర్

Satyam NEWS

Analysis: రోత పుట్టిస్తున్న రాతగాళ్ల నైజం

Satyam NEWS

Leave a Comment