36.2 C
Hyderabad
May 7, 2024 13: 35 PM
Slider హైదరాబాద్

ఉచిత మెగాహెల్త్ క్యాంప్ రక్తదాన శిబిరం విజయవంతం

#blooddonationcamp

లయన్స్ క్లబ్ సూర్య రీజియన్ జోన్-3 మరియు లైఫ్ లైన్ హెల్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో నోముల రెసిడెన్సీ H.B.కాలనీలో  ఉచిత మెగాహెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిలుగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320C గవర్నర్ లయన్ ఆవుల గోపాలరావు, విశిష్ట అతిథిగా స్థానిక కార్పోరేటర్ జేరిపోతుల ప్రభుదాస్ లు పాల్గొనీ ప్రారంబించారు. ఈ క్యాంప్ లో కంటి, దంత,షుగర్, ఫిజియోథెరపి, జనరల్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లయన్ V.కృష్ణప్రసాద్, N.మనోహర్ రెడ్డి, లయన్ S.మురళీ చారి, లయన్ K.ఎన్నా రెడ్డి, Y.సిద్ధులు, డాక్టర్ J.గౌతమి, డాక్టర్ వాణీ, డాక్టర్ శిరీష, లయన్ M.సురేష్ గౌడ్, లయన్ N.రమేష్, లయన్ P.మహేశ్వర్రావు గౌడ్, P.మల్లేష్ గౌడ్, N.రామకృష్ణ, M.ప్రభాకర్ చారి, P.మురళీకృష్ణ, T.కుమార్, మరియు వివిధ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్

Bhavani

ఎస్ పి బాల సుబ్రహ్మణ్యంకు స్వర నీరాజనం

Satyam NEWS

హుజురాబాద్ ఉప ఎన్నికలో బిజెపి గెలుపు ఖాయం

Satyam NEWS

Leave a Comment