31.7 C
Hyderabad
May 2, 2024 09: 33 AM
Slider విజయనగరం

విజయనగరం లో కార్డాన్ సెర్చ్…

#vijayanagarampolice

విజయనగరం లో తెల్లవారుజామున పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సెలవు అనంతరం వచ్చిన జిల్లా పోలీసు బాస్ ఆదేశాలతో విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పీఎస్ ల సర్కిల్ ఇన్ స్పెక్టర్లు… స్టేషన్ హౌస్ ఆఫీసర్లు…తన స్టేషన్ సిబ్బంది తో విజయనగరం లోని లంకాపట్నంలో ఈ తెల్లవారుజామున 03 గంటల నుంచీ ఉదయం 06.30 వరకు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ప్రతీ ఇంట్లో కి వెళ్లి… సంబంధిత వ్యక్తి అదే ఇంటి నివాసొ కాదా….ధృవీకరణ పత్రం ఆధారంగా నివసిస్తున్నాడా..అలాగే మత్తు పదార్థాలు కలిగి ఉన్నారా…తదితరులు అంశాలను తెలుసు కునేందు కు ఒక్క సారి గా ఈ కార్డాన్ సెర్చ్ చేశారు. కాగా.. ఈ ఆపరేషన్ కు కొద్ది గంటల ముందే…పోలీసు బాస్…డీపీఓలో అత్యవసర మీటింగ్ నిర్వహించడం విశేషం.

Related posts

చంద్రబాబుకు విశాఖ పర్యటనకు అనుమతి

Satyam NEWS

లంచం తీసుకుంటే తప్పేముంది.. బీఎస్పీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

Sub Editor

శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో ధ్వజారోహణం

Satyam NEWS

Leave a Comment