తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడు నేడు మహాత్మా జ్యోతిరావు వూలేకు ఘన నివాళి అర్పించారు. ఉండవల్లి లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా జ్యోతిరావు కు చంద్రబాబునాయుడు ఘనంగా నివాలి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి తదితరులు పాల్గొన్నారు.
previous post
next post