32.2 C
Hyderabad
May 9, 2024 19: 43 PM
Slider ముఖ్యంశాలు

ఘనంగా ఎమ్మెల్యే గంప కుమారుని వివాహం

#ganpa

కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కుమారుడు గంప శశాంక్ వివాహం మేడ్చల్ లోని దేవరయాంజల్ జెన్వి ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ వివాహానికి కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గంప శశాంక్ వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో కేసీఆర్ హాలులోకి రాగానే వెల్కమ్ సార్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల అరుపులు, కేకలతో ఫంక్షన్ హాలు మారుమ్రోగింది. సీఎం కేసీఆర్ తో పాటు శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Related posts

థెరపీ:బ్రెయిన్‌ సర్జరీ చేస్తుంటే వయొలిన్‌ వాయించి

Satyam NEWS

గ్రేట్ తెలంగాణ: నడి ఎండలోనూ దుంకుతున్న నీళ్లు

Satyam NEWS

గో గ్రీన్: గ్రీన్ ఛాలెంజ్ లో ఏపి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

Satyam NEWS

Leave a Comment