38.2 C
Hyderabad
May 2, 2024 19: 53 PM
Slider ప్రపంచం

థెరపీ:బ్రెయిన్‌ సర్జరీ చేస్తుంటే వయొలిన్‌ వాయించి

patient playing violin during brain surgery in britain

భయంకరమైన బ్రెయిన్ ట్యూమర్ కు వైద్యులు ఆపరేషన్ చేస్తుండాగా ఆమె మాత్రం నింపాదిగా వయోలిన్ వాయిస్తూ ఉండటం అందర్నీఆశ్చర్యానికి గురిచేసింది. బ్రిటన్‌‌లో 53 ఏళ్ల డాగ్మార్‌ టర్నర్‌ బ్రెయిన్‌​ సర్జరీ చేస్తుండగానే వయొలిన్‌‌ వాయించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ఘటన బ్రిటన్‌ కింగ్స్‌ కాలేజీ ఆస్పత్రిలో జరిగింది. బ్రెయిన్‌ ట్యూమర్‌‌తో బాధపడుతున్న ఆమె సర్జరీ జరిగేప్పుడు వయొలిన్‌ వాయించడానికి అనుమతి తీసుకుంది. ఆమె కోరిక మేరకు వైద్యులు మత్తు ఇవ్వకుండానే ట్యూమర్‌ను తొలగించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌‌గా మారింది

Related posts

రిపబ్లిక్ డే వేడుకలకు ఐదు ఆసియా దేశాలకు ఆహ్వానం

Sub Editor

భత్యాల తో పింఛన్, రేషన్ కార్డు బాధితుల గోడు

Satyam NEWS

రామనామం రాయటం లో బామ్మ బాటలో చిన్నారి…!

Satyam NEWS

Leave a Comment