25.7 C
Hyderabad
May 9, 2024 10: 08 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో మేఘా రెడ్డి ర్యాలీ

#congress

వనపర్తిలో కాంగ్రెస్ నేత మేఘా రెడ్డి ర్యాలీ నిర్వహించారు.కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. కాని మాజీ మంత్రి చిన్నారెడ్డికి కాంగ్రెస్ టికెట్ లభించింది. మేఘరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని అభిమానులు కోరారు. మేఘరెడ్డి ప్రసంగిస్తూ వనపర్తిలో చిన్నారెడ్డి గెలిచే పరిస్థితి లేదన్నారు. సర్వే నివేదికలో చిన్నారెడ్డి ఓడిపోతారని, తనకు అనుకూలంగా సర్వే ఉందన్నారు. ప్రజల నిర్ణయం మేరకు ఉంటామని చెప్పారు. వనపర్తి ప్రజలు తన వెంట ఉన్నారని తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

తపు చేసినవాళ్ళు “తప్పించుకోలేరు” అంటున్న ఆర్.వి.జి

Satyam NEWS

పోలవరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

Satyam NEWS

రైతులు, యువతను విస్మరిస్తున్న పాలకులు

Bhavani

Leave a Comment