38.2 C
Hyderabad
May 3, 2024 19: 43 PM
Slider జాతీయం

కోవిడ్ 19 ఏ.వై. 4.2పై ఆందోళన వద్దన్న ఇన్సాకాగ్‌

కోవిడ్‌–19 కొత్త వేరియంట్‌ ఏ.వై.4.2 వ్యాప్తిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 జెనోమిక్స్‌ కన్సార్టియం(ఇన్సాకాగ్‌) స్పష్టం చేసింది. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో ఏవై.4.2 వేరియంట్‌కు సంబంధించిన కేసులు 0.1% మాత్రమేనని తెలిపింది.

ఏవై.4.2. వేరియంట్‌ వ్యాప్తి పెరుగుతుందనేందుకు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై పరిశీలన కొనసాగుతోందని ఇన్సాకాగ్‌ తెలిపింది. ప్రస్తుతానికి దేశంలో డెల్టా వేరియంట్‌ మాత్రమే ఆందోళనకర స్థాయిలో ఉందని తెలిపింది.

Related posts

భారీగా కర్ణాటక మద్యం పాకెట్లు స్వాధీనం

Satyam NEWS

సంగారెడ్డి ల్యాండ్ పార్సెల్స్ ప్రి బిడ్ మీటింగ్ సక్సెస్

Satyam NEWS

నా రక్తం దారబోసి మీకు సేవ చేస్తా…

Satyam NEWS

Leave a Comment