27.7 C
Hyderabad
April 30, 2024 08: 19 AM
Slider హైదరాబాద్

డిప్యూటీ స్పీకర్ కుమార్తె వివాహానికి హాజరైన ప్రముఖులు

#padmarao

తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ కుమార్తె వివాహానికి చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ , మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత హాజరయ్యారు. వారితో బాటు టిఆర్ఎస్ నాయకులు కూడా పలువురు వివాహ మహోత్సవానికి హాజరయ్యారు. వివాహానికి హజరైన అతిధులు వధూవరులను ఆశీర్వదించారు.

Related posts

ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి

Bhavani

అమిత్ షా ను కలసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

Satyam NEWS

క్రీస్తు మార్గం అందరికి అనుసరణీయం

Satyam NEWS

Leave a Comment