36.2 C
Hyderabad
April 27, 2024 21: 32 PM
Slider ముఖ్యంశాలు

ఎంసెట్ వాయిదా

#eamcet

తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ వాయిదా పడింది. మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జ‌ర‌గాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ  రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్షలు నిర్వహించ‌నున్నట్లు కార్యదర్శి డా. ఎన్. శ్రీనివాస్ తెలిపారు. మే 7న నీట్, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్‌పీఎస్సీ ప‌రీక్షలు ఉండడంతో ఎంసెట్ ఇంజినీరింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ట్లు పేర్కొన్నారు. మే 10, 11 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ అగ్రిక‌ల్చర్ ప‌రీక్ష య‌థాత‌థంగా జ‌ర‌గ‌నున్నట్లు స్పష్టం చేశారు. కాగా, ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4వ తేదీతో ముగియనుంది.

Related posts

ప్రలోభాలు, బెదిరింపుల వల్లే కడప జిల్లాలో ఏకగ్రీవాలు

Satyam NEWS

ఎంత పని చేశావయ్యా వకీల్ సాబ్……..?

Satyam NEWS

[Over-The-Counter] – Male Enhancement Vitamins At Walmart Enzyme Male Enhancement Commercial Nite Rider Natural Male Enhancement

Bhavani

Leave a Comment