28.7 C
Hyderabad
May 6, 2024 09: 56 AM
Slider ముఖ్యంశాలు

మహాదేవ్ యాప్ కార్యాలయంలలో ఈడి సోదాలు

#ED

విశాఖ, రాయపూర్‌లోని మహదేవ్‌ యాప్‌ కార్యాలయంలో ఈడీ సోదాలు చేపట్టింది. హవాలా రూపంలో భారీగా డబ్బు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఐదుగురు మహాదేవ్‌ కంపెనీ ప్రతినిధులను ఈడీ అరెస్ట్ చేసింది. మహదేవ్‌ యాప్‌ నిర్వాహకులు చంద్రభూషణ్‌, సతీష్‌చంద్రకర్‌, అనిల్‌దామని, సునీల్‌దామని, రవిఉప్పలను అరెస్ట్‌ చేశారు.

విశాఖలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ సోదాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా మహదేవ్‌ యాప్‌తో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్నట్లు గుర్తించారు. పోకర్‌, కార్డ్‌గేమ్స్‌, బెట్టింగ్స్‌, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

18 ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లతో మహదేవ్‌ సంస్థ మోసాలు చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఏజెంట్లతో మహదేవ్‌ సంస్థ మోసాలకు పాల్పడుతోన్నట్లు అధికారులు తెలిపారు.

Related posts

కడియం రామచంద్రయ్య సమక్షంలో బిజెపిలో చేరికలు

Bhavani

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Bhavani

నిరుపేదలకు నిత్యావసరాలు అందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment