28.7 C
Hyderabad
May 5, 2024 23: 45 PM
Slider విజయనగరం

అంగరంగ వైభవంగా జేడ్పీ చైర్మన్ బిడ్డ..నిశ్చితార్థం..

#sirisahasra

వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కూతురు నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. కాబోయే వధూవరులకు అభినందనలు తెలిపారు… రాజాం ఎమ్మెల్యే.ఈ మేరకు   జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్, వైఎస్సార్ సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) మజ్జి పుష్పాంజలి దంపతుల కుమార్తె మజ్జి సిరి సహస్రకు వివాహా నిశ్చయం పసుపు ముహూర్తం(పసుపు దంచడం) కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ధర్మపురిలోని సిరి సహస్ర రైసింగ్ ప్యాలెస్ కు రాజాం ఎం.ఎల్.ఏ. కంబాల జోగులు తన కుటుంబ సభ్యులుతో వచ్చి పెండ్లి కుమార్తె మజ్జి సిరిసహస్రను, పెండ్లి కుమారుడు..నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కొడుకు ప్రదీప్ ను   ఆశీర్వదించి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎం.ఎల్.ఏ. బడ్డుకొండ అప్పలనాయుడు సతీమణి   బడ్డుకొండ పద్మావతి, చిన్న శ్రీను సతీమణి శ మజ్జి పుష్పాంజలి, రాజాం ఎం.ఎల్.ఏ.  కంబాల జోగులు మరియదాసు, వదిన సుజనమ్మ పాల్గొన్నారు.

Related posts

జగనన్న గిచ్చుడు, జగనన్న బాదుడు పథకం

Satyam NEWS

వజ్రోత్సవ వేడుకలకు ఖమ్మం నేతలు

Bhavani

అనుమతులులేని క్లినిక్‌, ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

Leave a Comment