37.2 C
Hyderabad
May 2, 2024 13: 42 PM
Slider ముఖ్యంశాలు

చర్లపల్లి ఇ ఎస్ ఐ హెల్త్ మెగా క్యాంపు కు విశేష స్పందన

#cherlapallyesi

చర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కే జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఎస్ ఐ మెగా హెల్త్ క్యాంపు కు  తెలంగాణ మినిస్ట్రీస్ ఆఫ్ లేబర్  అండ్  ఎంప్లాయిమెంట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రణబ్ కె ఆర్ చౌదరి  ముఖ్యఅతిథిగా పాల్గొని హెల్త్ క్యాంపును ప్రారంభించారు.

ఈ కార్యక్రమం చర్లపల్లి పారిశ్రామికవాడలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్లపల్లి పారిశ్రామికవాడలో నివశిస్తున్నా ప్రజలందరకు ఉపయోగపడే విధంగా వారికి కావలసిన మెడిసిన్స్, ఈసీజీ, బీపీ, చెకప్ ఉచితంగా చేయించు కోవాలి అని కోరారు.

ఈ మెడికల్ క్యాంప్ లో సుమారు 1500 మంది సద్వినియోగం చేసుకున్నారనీ ఉన్నారు. ఈ కార్యక్రమానికి guest ఆఫ్ హానర్ గా కే సుధీర్ రెడ్డి ప్రతి ఏడాది కూడా అ ఇదేవిధంగా క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కె హరీష్ రెడ్డి , శశిభూషణ్ , పి రామచందర గౌడ్, శ్రీనివాస్ రెడ్డి , పి స్ మోహన్ , చంద్రశేఖర్ రెడ్డి , పీ.సురేష్, గంగాధర్ బాబు , సుధాకర్, విశ్వేశ్వరరావు, శంకరాచారి , మదర్ సాహెబ్ , గోపాల్ రావు, సురేందర్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు

Related posts

సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం

Satyam NEWS

గుంటూరు లో “స్టార్ మా స్టార్స్” సందడి !!

Satyam NEWS

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే మన ఊరు – మన బడి

Satyam NEWS

Leave a Comment