31.2 C
Hyderabad
May 3, 2024 00: 56 AM
Slider ముఖ్యంశాలు

నకిలీ నేవీ అధికారి అరెస్ట్

#Fake Navy Officer

నకిలీ నేవీ అధికారిని మల్కాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నేవీ అధికారిగా చెలామణి అవుతున్న సూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్ నిరుద్యోగులను టార్గెట్ చేసుకున్నారు. నేవల్ కమాండర్‌గా చెప్పుకొని నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి వారి నుంచి నగదు వసూళ్లకు పాల్పడ్డారు.

చలపతిరావుపై విశాఖతోపాటు విజయవాడలో నాలుగు కేసులు నమోదయ్యాయి. నేవెల్ క్యాంటీన్ వద్ద నిందితుడిని అధిరారులు గుర్తించారు. ఈక్రమంలో నేవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు నేవీ అధికారి యూనిఫామ్‌, కారు, మొబైల్ ఫోన్, సర్టిఫికెట్లు సీజ్ చేశారు.

Related posts

నారా లోకేష్ తో డీబీహెచ్ పీయస్ అధ్యక్షుడు భేటీ

Satyam NEWS

రైతులను ఇబ్బంది పెడుతున్న కేంద్రo

Murali Krishna

ప్రతిభగల మహిళలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment