39.2 C
Hyderabad
May 3, 2024 12: 30 PM
Slider పశ్చిమగోదావరి

ఏలూరులో ఘనంగా ఫాదర్ మోజెస్ జన్మదినోత్సవం

#father Moses

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ప్రతిష్టాత్మక డెంటల్ కాలేజీ సెయింట్ జోసఫ్ డెంటల్ కాలేజి కరస్పాండెంట్  జి.మోజెస్ ఫాదర్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

పలు సేవా కార్యక్రమాలను నిర్వహించే ఫాదర్ మోజెస్ జన్మదినం సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు నగర ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

మరోన్నో ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాను ఫాదర్ మోజెస్ నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.

ఫాదర్ మోజెస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మోజెస్ ఫాదర్ ఆనందం వ్యక్తం చేశారు.

Related posts

వైసిపి నాయకుల అక్రమాలకు అంతే లేదా?

Satyam NEWS

తమిళనాడును నలిపేస్తున్న మర్కజ్ జమాత్

Satyam NEWS

బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

Satyam NEWS

Leave a Comment