38.2 C
Hyderabad
May 5, 2024 20: 25 PM
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో తొలి స్వలింగ సంపర్కుల వివాహం

#gaymarriage

ఈ ఫొటో చూసి మీరు ఏమనుకుంటున్నారు? మీరేమనుకున్నారో నాకు తెలియదు కానీ ఇది పెళ్లి ఫొటో. నిజమే. మీరు చదివింది నిజమే. ఇది పెళ్లి ఫొటో… మరి పెళ్లి కూతురు ఎక్కడ? అని అనుకుంటున్నారా? ఈ పెళ్లిలో పెళ్లికూతురు ఉండదు…. ఇద్దరూ మొగవారే… పెళ్లి చేసుకున్నారు… తెలంగాణలో తొలి సారిగా అధికారికంగా ఇద్దరు మగవారు పెళ్లి చేసుకున్నారు. వికారాబాద్ సమీపంలోని ఒక రిసార్టులో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఒక ట్రాన్స్ జెండర్ దగ్గరుండి పర్యవేక్షించారు. సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్ అనే ఈ ఇద్దరూ గే లు. అంటే స్వలింగ సంపర్కులు అన్న మాట. అధికారికంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, ఎంపిక చేసిన కొందరు అతిధుల మధ్య ఈ వివాహం జరిగింది.

Related posts

Say no to Drugs: తాడేపల్లిలో తెలుగు యువత ప్రదర్శన

Bhavani

కొవిడ్ వ్యాక్సిన్ పై ప్రచార వాహనాల ద్వారా అవగాహన కార్యక్రమాలు

Satyam NEWS

గుంటూరు లో “స్టార్ మా స్టార్స్” సందడి !!

Satyam NEWS

Leave a Comment